'అధికారులు సమన్వయంతో పనులు చేయాలి'

'అధికారులు సమన్వయంతో పనులు చేయాలి'

GNTR: రెవెన్యూ, సర్వే, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సూచించారు. స్వామిత్వరీ సర్వే పురోగతి పై శుక్రవారం జేసీ సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. డీప్యూటీ ఎంపీడీవోలు మండల స్థాయిలో మానిటరింగ్ చేస్తూ నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.