'కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం'
MDK: టేక్మాల్ మండల పరిధిలోని ఎల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఉప్పరి మమత నవీన్ ఎల్లంపల్లి, పోగులంపల్లి పంచాయతీ పరిధిలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.