సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి: TSUTF

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి: TSUTF

KMM: రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని మధిర మండల TSUTF అధ్యక్షుడు నాగరాజు అన్నారు. బుధవారం మధిర ప్రాంతీయ కార్యాలయంలో టీఎస్ యూటీఎఫ్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని చెప్పారు. NEP-2020 జాతీయ విధానంకు ప్రత్యామ్నాయం రూపొందించాలని పేర్కొన్నారు.