గోడకూలి వృద్ధులకు గాయాలు

గోడకూలి వృద్ధులకు గాయాలు

KMR: భారీ వర్షాలకు ఇంటి గోడ తడిసి హండే కేలూరు గ్రామంలో తుమ్మల్వార్ హన్మండ్లు, రుక్మిణి బాయి దంపతులపై ఇంటి ప్రహారీ గోడ పడి స్వల్ప గాయాలు అయినట్లు మండల తహసీల్దార్ ఎండీ ముజీబ్ తెలిపారు. తక్షణమే స్పందించిన అధికారులు, గ్రామ ప్రజలు మద్నూర్ పీహెచ్‌సీకు తరలించారు. వారిని పలువురు అధికారులు పరామర్శించారు. శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇళ్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.