కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. ఎస్పీ సూచనలు

CTR: ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. అన్ని శాఖల వారి సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.