భూమనకు పులివర్తి నాని కౌంటర్
TPT: YCP పాలనలో తిరుపతిలో ప్రభుత్వ భూములను కబ్జా చేసింది మీరు (భూమన) కాదా? అని చంద్రగిరి MLA పులివర్తి నాని ప్రశ్నించారు. 'ప్రభుత్వ ధర, నిబంధనల మేరకే ప్రైవేట్ హోటల్‌కు స్థలం కేటాయించారు. బినామీ పేర్లతో స్థలాలు సేకరించాల్సిన అవసరం లోకేశ్‌కు లేదు. భూమనకు శాపం ఉంది. ఆయన ప్రతి మాట అబద్ధమే. తిరుపతి అభివృద్ధిని ఆయన అడ్డుకుంటున్నారు' అని అన్నారు.