రామంతాపూర్ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన లోకాయుక్త
MDCL: రామంతపూర్‌లోని గోఖలే నగర్‌లో కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో జరిగిన ఘటనపై లోకాయుక్త స్పందించింది విద్యుత్ షాక్‌తో ఐదుగురు చనిపోవడంపై సుమోటోగా కేసును లోకాయుక్త నమోదు చేసింది. దీనిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని మేడ్చల్ కలెక్టర్‌తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, టీజీఎస్పీడీసీఎల్‌ఎస్ఈ, ఉప్పల్ ఇన్‌స్పెక్టర్‌లకు నోటీసులు జారీచేసింది.