మెడికల్ క్యాంపును పరిశీలించిన ఉప వైద్యాధికారి

మెడికల్ క్యాంపును పరిశీలించిన ఉప వైద్యాధికారి

JGL: రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మెడికల్ క్యాంపును జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి సతీష్ కుమార్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.