ఆ ఒక్కటి ఎవరికో..?
TG: రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో ఒకటి అభిషేక్ సింఘ్వీకే మరో చాన్స్ దక్కిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో మరో స్థానంలో అవకాశం కోసం అరడజన్‍కు పైనే ఆశావహులు రేసులో ఉన్నారు. సీనియర్లతో సహా పలు పార్టీ నేతలు అధిష్టానం పెద్దల వద్ద అవకాశం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.