KL రాహుల్‌పై స్టెయిన్ ప్రశంసలు

KL రాహుల్‌పై స్టెయిన్ ప్రశంసలు

దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో రాహుల్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో రాహుల్‌పై డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'రాహుల్‌కు ఏ సమయంలో ఎలా ఆడాలో స్పష్టంగా తెలుసు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే అతడు ఖచ్చితంగా సెంచరీలు సాధించగలడు. ప్రస్తుతం జట్టు అవసరాల కోసం లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు' అని స్టెయిన్ పేర్కొన్నాడు.