VIDEO: 'రాజ్యాంగం వచ్చినా పేదల బతుకులు మారలేదు'

VIDEO: 'రాజ్యాంగం వచ్చినా పేదల బతుకులు మారలేదు'

WNP: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 ఏళ్లు గడిచినా నేటికీ పేద ప్రజల బతుకులు మారలేదని తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ గద్వాల్ జిల్లా కో-ఆర్డినేటర్ ఎం.జి. నరసింహులు పేర్కొన్నారు. గట్టు మండలం మాచర్ల గ్రామంలో రేపు జిల్లాలో జరిగే 76వ భారత రాజ్యాంగ న్యాయ దినోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. మన బతుకులు మారాలంటే పోరాటం చేయాలన్నారు.