NRDCలో ఉద్యోగాలు.. నేడే ఆఖరు
నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఢిల్లీ-NRDC)లో 3 అసిస్టెంట్ మేనేజర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజుతో గడువు ముగుస్తోంది. ME/MTech, SSC ఉత్తీర్ణత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://nrdcindia.com/