హౌసింగ్ అధికారుల అవినీతి పై చర్యలు తీసుకోవాలి
KDP: మైదుకూరు హౌసింగ్ కార్యాలయంలో పనిచేసిన కొంతమంది అధికారులు భారీ అవినీతికి పాల్పడ్డారని రుజువైనా, ఇప్పటివరకు వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం లేదని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెద్దలపల్లి ప్రభాకర్ ప్రశ్నించారు. సంబంధిత అధికారులను విధుల నుండి తొలగించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.