డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం దీక్షలు

డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం దీక్షలు

NZB: ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నేత వి. ప్రభాకర్ మాట్లాడుతూ.. అంకాపూర్‌కు మంజూరైన ఇళ్లను పేదలకు కాకుండా అనర్హులకు ఇచ్చారని ఆరోపించారు.