మైదుకూరులో ప్రశాంత్ రెడ్డికి అభినందనలు
KDP: మైదుకూరు పార్టీ కార్యాలయంలో జిల్లా వాలంటీర్ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నల్లపురెడ్డి ప్రశాంత్ రెడ్డి మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ శెట్టిపల్లి రఘురామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు మండల కన్వీనర్ నరసింహారెడ్డి, నేతపల్లి శివరాం, బండి వీరారెడ్డి, చందు, ఇస్మాయిల్ పాల్గొన్నారు.