ఎస్సీ కార్పొరేషన్‌లో గేదెల పంపిణీ

ఎస్సీ కార్పొరేషన్‌లో గేదెల పంపిణీ

SRCL: పాడి పశువులను సద్వినియోగం చేసుకొని పేద కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందాలని మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలోని 15 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కరికి 2 చొప్పున మొత్తం 30 పాడి పశువులను పశువైద్యాధికారులతో కలిసి శుక్రవారం కేకే మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.