ఎమ్మెల్సీని కలిసిన మహిళా ఉపాధ్యక్షురాలు

NLG: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికై మొదటిసారి శుక్రవారం నకిరేకల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య శ్రీనివాస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదిరతులు పాల్గొన్నారు.