మత్స్యకారుల ప్రయోజనాలు కాపాడతాం: సోమిరెడ్డి

మత్స్యకారుల ప్రయోజనాలు కాపాడతాం: సోమిరెడ్డి

NLR: రాష్ట్ర జిలాల్లో అక్రమ చేపల వేటను ప్రభుత్వం తీవ్రంగా తీసుకుందని MLA సోమిరెడ్డి తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి బోట్లను అడ్డుకుంటామని చెప్పారు. 'మత్స్యకారుల ప్రయోజనాలు కాపాడతాం. వారికి అండగా ఉండాలని CM స్పష్టంగా ఆదేశించినట్లు పేర్కొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి అధికారులతో మనవాళ్లు చర్చిస్తుని, ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశాం స్పష్టం చేశారు.