మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో భూములపై పక్కా హక్కులు కల్పించేందుకే రీ-సర్వే చేపడుతున్నాం: అదనపు కలెక్టర్ నగేష్
➢ మనోహరాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత.. నిందితులు అరెస్ట్
➢ మెదక్‌లో తాగుడుకు డబ్బుల లేవని కన్న బిడ్డనే విక్రయించిన తల్లి
➢ మాసాయిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
➢ అల్లాదుర్గంలో వారం రోజుల క్రితం నిశ్చితార్థం.. యువతి సూసైడ్