సుజాత చేసిన పోస్ట్ దుర్మార్గం: రుద్రమదేవి

సుజాత చేసిన పోస్ట్ దుర్మార్గం: రుద్రమదేవి

WGL: నర్సంపేటలో బీజేపీ అధికార ప్రతినిధి రుద్రమదేవి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్‌పై ప్రొఫెసర్ సుజాత చేసిన పోస్ట్ దుర్మార్గమని, అర్బన్ నక్సల్స్ దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. సీఎం నియమించినవారి నుంచి వ్యతిరేక స్వరాలు ఊహించలేమని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.