రాములోరి గుడికి వెళ్లడం తప్పా?: కరాటే కళ్యాణి

రాములోరి గుడికి వెళ్లడం తప్పా?: కరాటే కళ్యాణి

AP: 'ఛలో ఆకివీడు'ను అడ్డుకోవడంపై కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తంచేశారు. 'రాములోరి గుడికి వెళ్లడం తప్పా? ఇవాళ కాకుంటే రేపు అయినా వెళ్తాం' అని స్పష్టంచేశారు. కాగా హిందూ, క్రైస్తవ సంఘాలు పోటాపోటీ ర్యాలీలకు పిలుపు ఇవ్వడంతో అధికారులు ఆకివీడులో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొడితే చర్యలు తప్పవని ప.గో జిల్లా DSP స్పష్టంచేశారు.