ఉరవకొండలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

ఉరవకొండలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

ATP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉరవకొండలో వైసీపీ ఆధ్వర్యంలో 'ప్రజా ఉద్యమం-కోటి సంతకాల సేకరణ' కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు వైద్య,విద్యకు దూరమవుతారన్నారు.