VIDEO: RTC సమ్మె.. ఈ ప్రాంతాల్లో పూర్తిగా బంద్
HYD: విద్యానగర్, బర్కత్ పూర, అడిక్ మెట్, ఉస్మానియా, నారాయణ గుడాలో పూర్తి బంద్ కొనసాగుతుంది. రోడ్లపై ఎక్కడ కూడా బస్సులు కనిపించని పరిస్థితి. కనీసం ఎలక్ట్రిక్ సర్వీసులు సైతం ఈ ఏరియాల్లో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. చివరికి స్థానిక ఆటోలు, క్యాబ్స్, టాక్సీలు ప్రయాణికులకు దిక్కయ్యాయి.