మాజీ సర్పంచ్ కుటుంబానికి బోథ్ ఎమ్మెల్యే పరామర్శ

మాజీ సర్పంచ్ కుటుంబానికి బోథ్ ఎమ్మెల్యే పరామర్శ

ADB: భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ గంగయ్య తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు ఉన్నారు.