ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

MBNR: హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన దాదాపు 50 మంది వివిధ పార్టీల నాయకులు బుధవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని అన్నారు.