VIDEO: ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్

VIDEO: ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్

MDK: కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆమెతోపాటు జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాస్ రావు, డీఆర్ భుజంగ రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులున్నారు