'లబ్ధిదారులు మూడు నెలల కోటా బియ్యం అందుకోవాలి'

'లబ్ధిదారులు మూడు నెలల కోటా బియ్యం అందుకోవాలి'

BHNG: భువనగిని మండలంలోని గన్ని గోదాం, బఫర్ గోదాం, వాసవి రైస్‌మిల్‌ను ఇవాళ జిల్లా అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తనఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేషాన్ షాప్‌ల నుంచి లబ్ధిదారులు మూడు నెలల కోటా బియ్యంను అందుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న 2,50,789 రేషన్‌ కార్డుల్లోని 7,91,142 మంది యూనిట్లకు గాను 15,031.035 మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయించినట్లు ఆయన తెలిపారు.