ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు ఎంపిక
SKLM: హిరమండలం అవలంగి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు కొర్లాం హైమావతి, కురమాన తేజేశ్వరరావులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారని HM సరోజని శనివారం తెలిపారు. 5 సంవత్సరాల పాటు ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్టు చెప్పారు. ఎంపికయిన విద్యార్థులకు HM, ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలిపారు.