కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన నేతలు

కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన నేతలు

WGL: నర్సంపేట పట్టణంలోని 23, 24వ వార్డుల లబ్ధిదారులకు శనివారం కొత్త రేషన్ కార్డులను కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవికుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పదేళ్లలో రేషన్ కార్డులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు అని ఆరోపించారు. వార్డు అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, కోల చరణ్ రాజ్ గౌడ్ తదితరులున్నారు.