108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు శిక్షణ

SKLM: పలాస సామాజిక ఆసుపత్రి ఆవరణంలో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో ఈఎంటిలకు యునైటెడ్ కింగ్డమ్ మాడ్యుల్ అనుగుణంగా శిక్షణ అందించారు. జిల్లా ఏఈ.ఎం.ఎస్ మేనేజర్ హరిప్రసాద్, ఓ.ఈ జగన్నాధరావుల పర్యవేక్షణలో ఆన్ జాబ్ ట్రైనర్ నెయ్యిల కృష్ణ అత్యవసర పిడియట్రిక్ ఎమర్జెన్సీ వైద్య సేవలు గురించి తరగతులు నిర్వహించారు.