ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి

ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి

NRML: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాఫూలే వర్ధంతిని జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. జిల్లా గౌరవాధ్యక్షులు డా. కృష్ణంరాజు నాయకత్వంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాంగం ద్వారా 42% రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే పూలెకు నిజమైన నివాళులు అని అన్నారు.