విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ తల్లి మందలించిందని చంద్రపాలెం గ్రామంలో మోజేస్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య
➦ ఆర్కే బీచ్‌లో తృప్తి క్యాంటీన్ ప్రారంభం
➦ సముద్ర స్నానాల కోసం వెళ్లి కొట్టుకుపోయిన ఇద్దరు మహిళలను కాపాడిని లైఫ్ గార్డ్స్
➦ ఏసీబీ సోదాలు.. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్