'ఈ నెల 4 న సామాజిక తనిఖీ ప్రజా వేదిక '
VZM: ఈనెల 4న వంగర MPDO కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు MPDO రాజారావు గురువారం తెలిపారు. వంగర మండలంలో 2024-25 ఏడాదికి సంబంధించి 29 గ్రామపంచాయతీల్లో ఎస్‌ఆర్పీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ సోషల్ ఆడిట్ జరిగిందన్నారు. మార్చి 15 నుంచి 30 వరకు గ్రామపంచాయతిల్లో రూ.11.51 కోట్ల ఉపాధి పనులు, సామాజిక భద్రత పెంక్షన్ తనిఖీలు జరిగాయన్నారు.