హిందూపురంకి ఎమ్మెల్యే బాలకృష్ణ
SS: హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈనెల 15, 16, 17 తేదీల్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రూ.92.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్, కమిషనర్ మల్లికార్జునతో కలిసి బాలాజీ సర్కిల్ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తూ కొత్త రోడ్లు, కాలువలు, లైటింగ్ పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు.