మహిళల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కుంభం
BHNG: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కోటీశ్వరులు అయ్యే స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు.