తెలంగాణ సాయుధ పోరాటం అమవీరులకు నివాళు

తెలంగాణ సాయుధ పోరాటం అమవీరులకు నివాళు

SDPT: అక్కన్నపేట మండలం గౌరవెళ్లి గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయుధ పోరాట యోధులు వేముల నర్సింహులు, చీకట్ల ముత్తయ్య గార్లకు సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ మరియు పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.