VIDEO: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

VIDEO: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

KRNL:పెద్దకడబూరులో దళితుడిపై దాడి చేసిన వారిని రిమాండ్‌కు తరలించాలని మంగళవారం ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మొహర్రం వేడుకల్లో మురవణి గ్రామంలో దళితుడు వెంకటరాముడిపై కుల ఆహంకారంతో బోయ కులస్తులైన వీరేష్, లసుమన్న దాడి చేశారు. ఈ దాడిలో వెంకటరాముడు గాయపడగా, ఎమ్మార్పీఎస్ నేతలు బాధితుడితో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.