VIDEO: కలెక్టర్ కారులో మోడల్ స్కూల్ విద్యార్థులు

VIDEO: కలెక్టర్ కారులో మోడల్ స్కూల్ విద్యార్థులు

SRPT: మఠంపల్లి బ్రిడ్జి వద్ద నీరు పొంగి ఉదృతంగా ప్రవహించడంతో రఘునాథపాలెం మోడల్ స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈరోజు మట్టంపల్లి పర్యటనలో భాగంగా సూర్యపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విద్యార్థులను తన కారులో ఎక్కించుకుని మఠంపల్లి మోడల్ స్కూల్‌కి క్షేమంగా తీసుకెళ్ళారు.