UPDATE: దొడ్డిపల్లిలో చిరుత మృతి
చిత్తూరు జగనన్న లే అవుట్ ముళ్లపొదల్లో ఐదేళ్ల చిరుత స్పృహ తప్పి పడిపోడి పోయిన విషయం తెలిసిందే. సమాచారం అందించినా రెస్క్యూ టీమ్ రావడం ఆలస్యం అయ్యింది. గంటల తరబడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడి చివరికి ప్రాణాలను వదిలింది. ఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ చిరుత మృతదేహాన్ని బయటకి తీశారు.