మూడు రోజులుగా నాన్న డైరీ సినిమా షూటింగ్

మూడు రోజులుగా నాన్న డైరీ సినిమా షూటింగ్

CTR: సదుం మండలంలోని తాటిగుంటపాలెంలో నాన్న డైరీ సినిమా షూటింగ్ గత మూడు రోజులుగా జరుగుతోంది. క్లైమాక్స్ సంబంధించిన పలు దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు డైరెక్టర్ సురేశ్, నిర్మాత కోటి తెలిపారు. మరో మూడు రోజుల పాటు షూటింగ్ కొనసాగి, చిత్రీకరణ పూర్తి అవుతుందని వారు చెప్పారు. చిత్రంలో పీలేరుకు చెందిన ఖాదర్ బాషా, షాను, సన, సదుంకు చెందిన రచయిత రామయ్య పాల్గొన్నారు