'చోరీలు జరగకుండా సీసీ కెమెరాలు పెట్టాలి'

'చోరీలు జరగకుండా సీసీ కెమెరాలు పెట్టాలి'

KMR: ఆలయాల ఆవరణలో చోరీలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలు అరికట్టే అవకాశం ఉంటుందని, ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండాలోని ఆలయంలో చోరీ స్థలాన్ని పరిశీలించిన ఆయన, తాండ ప్రజలకు సీసీ కెమెరాలపై అవగాహన కల్పించారు.  ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు.