VIDEO: ప్రశాంతంగా మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

VIDEO: ప్రశాంతంగా మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం మేయర్ ధరణి-మధుకర్ అధ్యక్షతన నిర్వహించారు. సభ్యులుగా కొండా పద్మశేఖర్, తుబుస్సుమ్, కల్వల జగన్మోహన్‌రావు, జుబేర్ అహ్మద్, బెంజిమెన్ ఎన్నికైనట్లు ప్రకటించి, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. నూతన సభ్యులు పాలకవర్గ సమావేశాల్లో తమ అనుభవంతో విలువైన సలహాలు అందించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.