VIDEO: ఆగి ఉన్న కారుపై లారీ బోల్తా

VIDEO: ఆగి ఉన్న కారుపై లారీ బోల్తా

WNP: ఆగి ఉన్న కారుపై లారీ బోల్తా పడిన ఘటన శుక్రవారం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గద్వాల నుంచి అడ్డాకుల వెళుతున్న కారు కొత్తకోట మండలం పాలెం గ్రామ సమీపంలో జాతీయ రహదారి(NH- 44)పై ఆగి ఉండగా అదే మార్గంలో వెళ్తున్న లారీ కారుపై బోల్తాపడింది. ఈ సమయంలో కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు తప్పించుకోగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.