సామెత - దాని అర్థం

సామెత - దాని అర్థం

సామెత: ఏరు దాటి తెప్ప తగిలేసినట్లు
దాని అర్థం: కొందరు ఒక వస్తువును ఉపయోగించి అవసరం తీరిన తర్వాత దానిపై నిర్లక్ష్యం వహిస్తారు. అలాంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.