లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్దార్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్దార్

ప్రకాశం: మద్దిపాడు మండలం దొడ్డవరం VRO కొప్పోలు అంకమ్మరావు ద్వారా రూ.90,000 లంచం తీసుకుంటున్న మద్దిపాడు తహశీల్దార్ సృజన్ కుమార్‌ను బుధవారం మధ్యాహ్నం ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వల్లెపు అంకమ్మరావు అను వ్యక్తికి పట్టాదార్ పాసుబుక్, పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.