VIDEO: పిట్లంలో రేపు హిందూ సమ్మేళనం

VIDEO: పిట్లంలో రేపు హిందూ సమ్మేళనం

KMR: పిట్లంలో హిందూ సమ్మేళనం రేపు సా. 5 గంటలకు శ్రీరాజరాజేశ్వర ఫంక్షన్ హాల్‌లో జరగనుంది. హిందూ సమ్మేళన సమితి సభ్యులు మాట్లాడుతూ.. హనుమాన్ చాలీసా పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఆశీ ప్రసంగం కోసం శ్రీకేశవ్ మహారాజ్ రామదాసి ములే, జుక్కల్ శ్రీచైతన్య మహారాజ్, వడగామ వస్తున్నారు. హిందూ బంధువులందరూ సకుటుంబ సమేతంగా పాల్గొనాలని కోరారు.