VIDEO: బంజారాలతో కలిసి నృత్యం చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే
KMR: కామారెడ్డి పట్టణంలోని అడ్లూర్ (ఇల్చిపూర్)లో శనివారం సేవలాల్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో KMR ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా బంజారా సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే బంజారాలతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు.