చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ భారతదేశానికి విలువైన సంపద యువత ఒక్కటే: కలెక్టర్ సుమిత్ కుమార్
➢ అధికారులు జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ సుమిత్ కుమార్ 
➢ పెనుమూరులో ఇద్దరు పిల్లల తల్లితో మరో వివాహితుడు పరార్..!
➢ గుడిపాలలో ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యం కేసు నమోదు