మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేతలపై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేతలపై కేసు నమోదు

AP: వైసీపీ అధినేత జగన్ పర్యటనలో నిబంధనలు అతిక్రమించారని కృష్ణా జిల్లా పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ పమిడిముక్కల పోలీసులు కేసులు పెట్టారు. గోపువానిపాలెం వద్ద ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని సీఐ చిట్టిబాబు కోరగా.. మాజీ ఎమ్మెల్యే అనిల్, పార్టీ నేతలు వాగ్వాదానికి దిగినట్లు పేర్కొన్నారు.