VIDEO: పంట పొలాల్లో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

VIDEO: పంట పొలాల్లో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

NZB: వర్ని మండలం చింతల్ పేట్ శివారులోని పంట పొలాల్లోవ్యవసాయ విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈదురు గాలులు, వర్షాల కారణంగా పలుచోట్లవిద్యుత్ తీగలు తెగి పొలాల్లో పడిపోయాయి. సంబంధిత విద్యుత్ అధికారులు వాటిని సరిచేయాలని రైతులు కోరుతున్నారు.